Water Bell | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వినూత్నంగా వాటర్ బెల్(Water Bell ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఎండాకాలంలో తగినంత నీరు తాగే విధంగా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వం వాటర్-బెల్ విధానాన్ని సోమవారం నుంచి అమలు చేస్తున్నది. ఎండా కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, విద్యార్థినీ,