Penguins Washed Up Dead | తూర్పు ఉరుగ్వే తీరానికి సుమారు 2,000 పెంగ్విన్ కళేబరాలు కొట్టుకువచ్చాయి (Penguins Washed Up Dead). గత పది రోజులుగా ఇలా జరుగుతున్నది. మెగెల్లానిక్ పెంగ్విన్లుగా వీటిని గుర్తించారు.
లండన్: బ్రిటన్లోని వేల్స్ సముద్ర తీరానికి 23 అడుగుల అంతుపట్టని సముద్ర జీవి కలేబరం కొట్టుకొచ్చింది. పెంబ్రోకెషైర్లోని బ్రాడ్ హెవెన్ సౌత్ బీచ్లో గత వారం దీనిని గుర్తించారు. తొలుత దీనిని తిమింగలంగా సము�