పులిపిరి కాయలు అనేవి సహజంగానే చాలా మందిలో వస్తుంటాయి. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కొందరికి పుట్టుకతో ఇవి వస్తాయి. ఇంకా కొందరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, జన్యు పరమైన కారణాలు, �
చర్మం మీద పులిపిరి లేదంటే ఎండిపోయిన పొలుసు లాంటి అతుకులు ఒకట్రెండు నెలల కంటే ఎక్కువ కాలంపాటు ఉంటే వైద్యుణ్ని కలవాల్సిందే. పులిపిరిలా కనిపించేది నిజానికి పొలుసులతో ఉన్న కణాల క్యాన్సర్కు సంకేతం కావచ్చు