తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్వరంగల్ చౌరస్తా, జూన్ 9: కరోనా నుంచి కోలుకున్న వారిని వేధిస్తున్న బ్లాక్ ఫంగస్‌పై మరిన్ని పరిశోధనలు జరుపాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సూచించారు. బ�
వరంగల్ చౌరస్తా, జూన్ 8 : వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల షాపుల్లో విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేశారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు లేని విత్తనాలు ఏ
యూనివర్సిటీ అభివృద్ధికి బాటలు వేద్దాంబోధన, పరిశోధన రంగాలపై ప్రత్యేక దృష్టివర్సిటీ భూముల రక్షణకు ప్రహరీ నిర్మాణంకేయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్భీమారం, జూన్ 7 : కాకతీయ యూనివర్సిటీ ముందు�
ప్రస్తుత గ్రాండ్ ఎంట్రెన్స్‌లు సరిగ్గాలేవుజాతీయ రహదారులపై ఏర్పాటుకుకేంద్రానికి ప్రతిపాదనలురాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్వరంగల్, జూన్7 : జాతీయ రహదారిపై నగర ప్రవేశ ద�
రూ.4.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరుఫలించిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కృషిహర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలునేడు పనులను ప్రారంభించనున్న ఎమ్మెల్యేనర్సంపేట, జూన్ 6: నర్సంపేట నియోజకవర్గం
టాటా గూడ్స్, ప్రైవేట్ అంబులెన్స్ ఢీక్యాబిన్లలో ఇరుక్కున్న డ్రైవర్లురక్షించిన పోలీసులురాయపర్తి సమీపంలో ఘటనరాయపర్తి, జూన్ 5 : మితిమీరిన వేగంతో వస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనం ఎదురుగా వస్తున్న ట
కమలాపూర్, జూన్ 4: మాజీ మంత్రి ఈటల రా జేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్య్రం వచ్చిందని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పింగిళి ప్రదీప్‌రెడ్డి అన్నారు. శుక్రవా�
పల్లెల్లో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలిడీపీవో చంద్రమౌళిశాయంపేట, జూన్ 4: కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి అన్నారు. మండలంలోని తహార్‌పూర్, పెద్దకోడెపాక, శాయం�
పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలినిరంతరం అప్రమత్తంగా ఉండాలివరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషిగీసుగొండ, జూన్ 3: పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని వరంగల్�
రెండు నెలలు ఉచిత రేషన్ బియ్యం అందించేందుకు ప్రభుత్వ నిర్ణయంఒక్కొక్క లబ్ధిదారుడికి 15 కిలోలుదుకాణాలకు చేరుతున్న రైస్రెండు, మూడు రోజుల్లో పంపిణీహన్మకొండ, మే 31: కరోనా కష్టకాలంలో తెలంగాణ సర్కారు పేదలను ఆద�
తీరనున్న మూడు మండలాల ప్రజల కష్టాలురాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడివర్ధన్నపేట, మే 30 : ఆకేరువాగుపై బ్రిడ్జి, అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం రూ.10.43 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మ�
నర్సంపేట, మే 30 : నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో ఆదివారం కరోనా పరీక్షలు నిర్వ హించారు. 41 మందికి పరీక్షలు చేయగా వీరిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జాన్స న్ తెలిపారు. కరోనా బాధి�