కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇక పూర్తిస్థాయి వైద్యసేవలుశరవేగంగా వైద్యుల నియామకాలుకాంట్రాక్ట్ పద్ధతిలో 42 ఖాళీల భర్తీకి నేడు ఇంటర్వ్యూలుఔట్ సోర్సింగ్‌లో మరో 263మంది నియామకాని
పది రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో వడ్ల కొనుగోలు ఊపందుకున్నది. కేంద్రాల్లో సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములక�
నర్సంపేట, మే 24 : పాలకమండలి సహకాంతో కాకతీయయూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని యూని వర్సిటీ పాలక మండలి సభ్యుడు బత్తిని చంద్ర మౌళి అన్నారు. సోమవా రం హన్మకొండలోని యూ నివర్సిటీ పరిపాలన భవ నంలో వైస్‌ఛాన్స్‌లర్ �
లాక్‌డౌన్‌తో కేసులు తగ్గుముఖంకరోనా బాధితులకు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలురాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్మానుకోట జిల్లా వైద్యశాలలో 40పడకల కొవిడ్ వార్డు ప్రారంభంసహక�
చేయీచేయి కలిపి.. యువతి పెళ్లి చేసిపెద్దమనస్సు చాటుకున్న ధన్వాడ గ్రామస్తులుకాటారం, మే 23 : పేదింటి పెళ్లికి గ్రామ స్తులే పెద్దలయ్యారు. నిరుపేద కుటుంబం.. పైగా లాక్డౌన్ సమయం.. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటు�
రైతు కుటుంబం నుంచి వైస్ చాన్సలర్ స్థాయికి ఎదిగిన కిషన్రావుగతంలో ఇదే ఊరినుంచి ఓయూ వీసీగా పనిచేసిన నవనీతరావుఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులుఎల్కతుర్తి, మే 23 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల�
టీఆర్ఎస్లోనే కొనసాగుతాం..స్పష్టం చేసిన కమలాపూర్ ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలుపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసిన ప్రజాప్రతినిధులుకమలాపూర్, మే 23 : ‘టీఆర్ఎస్సే మా పార్టీ.., ముఖ్యమంత
నర్సంపేట, మే 21 : ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారిత పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నర్సంపేటలో దవాఖానలో 32 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా ఏరియా హాస్�
వరంగల్ చౌరస్తా, మే 20 : కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్క రూ తప్పని సరిగా పాటించాలని వరంగల్ అర్బన్ డీఎంహెచ్‌వో లలితా దేవి సూచించారు. గురువారం కరోనా వైద్యసేవలందిస్తున్న పలు ప్రైవేట్ దవాఖానలను వైద్య ఆరోగ్యశాఖ