వక్ఫ్ బోర్డు సిబ్బందిపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మైనారిటీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు.
వక్ఫ్‌బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని టీఎన్జీవో కోరింది. ఈ మేరకు మంగళవారం టీఎన్జీవో ప్రతినిధులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి వినతపత్రం అందజేశారు.