ఇటీవలే భారతీయ చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను అందుకున్నారు మలయాళీ అగ్ర నటుడు మోహన్‌లాల్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘వృషభ’.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది.