పునర్జన్మల కథ వృషభ
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో విజువల్స్‌తో పాటు యాక్షన్ ఘట్టాలు అబ్బురపరిచేలా ఉన్నాయి.
ఈ కథలో బలమైన భావోద్వేగాలు, ప్రతీకార నేపథ్యం, స్వేచ్ఛ కోసం ఓ వ్యక్తి చేసే పోరాటం ప్రధానాంశాలుగా ఉంటాయని, ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతినందిస్తుందని నిర్మాత ఏక్తాకపూర్ తెలిపారు. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే బలమైన కథ ఇదని దర్శకుడు నందకిషోర్ తెలిపారు. మలయాళంతో పాటు తెలుగులో ఏకకాలంలో చిత్రీకరణ జరిపామని మేకర్స్ చెప్పారు. ఈ కథలో పునర్జన్మల అంశం కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

