VRA | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏలు ధర్నాకు దిగారు. జీవో నంబర్ 81, 85పై పునఃపరిశీలించాలని రేవంత్ రెడ్డికి విన్నవించేందుకు వారు సీఎం నివాసానికి చేరుకున్నారు.
వనపర్తి : రాష్ట్రంలోని వీఆర్ఏల సమస్యలను పరిష్కారిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వీఆర్ఏల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నాయని, సరైన సమయంలో నిర్ణయం తీసుక