ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది.
హైదరాబాద్: ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు శని, ఆదివారాల్లో (నవంబర్ 6,7వ తేదీలు) ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (స్టేట్ ఈసీ) నిర్ణయించింది. అలాగే, ఈ నెల 27,28 తేదీల్లో కూడా స్�