ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు కుబేరుల పిల్లలే చేయాలా? లేదు. నిఫ్ట్ను తలపించే సంస్థలు రాజధానిలోనే ఉండాలా? కానే కాదు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు తమదైన కళా ప్రతిభతో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సిరిసిల్లలోని గిరిజన గురుకుల ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫొటోగ్రఫీ అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థిని గుగులోతు మమతకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.