Vivo Y11 : బడ్జెట్ రేంజ్ ఫోన్లపై ఎక్కువ ఫోకస్ చేసే చైనా మొబైల్ సంస్థ వివో తాజాగా రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వివో వై11, వివో వై21 పేరుతో రెండు కొత్త ఫోన్లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఇది స్మార్ట్ ఫోన్ కాలం. స్మార్ట్ఫోన్ లేనిదే రోజు గడవదు. అందుకే స్మార్ట్ ఫోన్ సెల్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్ అరచేతిలో ఉంటేనే మనం ఏపనైనా చేసేది. ఒక్క నిమిషం ఫోన్ కనిపించకపో