టాలీవుడ్ (Tollywood) యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం వివాహ భోజనంబు (Vivaha Bhojanambu). కమెడియన్ సత్య (Satya) హీరోగా పరిచయమవుతున్నాడు.
కమెడియన్ సత్య హీరోగా నటించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. ఈ నెల 27న ‘సోనిలివ్’ ఓటీటీలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కేఎస్ శినీష్తో కలిసి కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని