విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఒక మహాకవి, తాను రచించిన ‘భక్తి యోగ’ కావ్య సంపుటిని ఒక వ్యక్తికి అంకితం ఇచ్చారంటే, అంకితం పొందిన ఆ వ్యక్తి విశిష్టత ఏమిటో ద్యోతకమవుతుంది.
2024, మే 6.. సోమవారం రోజున ‘చెలిమె’లో ‘మాట్లాడే వెన్నెముక విశ్వనాథ’ అనే శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ గురించి కేతవరపు రాజ్యశ్రీ కొన్ని మంచి విషయాలను చెప్పారు. ‘అవార్డు ఇవ్వడం కంటే మిరపకాయల ధర తగ్గిస్తే సంతోష�