Vishal Madha Gaja Raja | ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన చిత్రం ‘మదగజరాజ’. 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 12 ఏండ్ల తర్వాత రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇటీవలే 'రాజ రాజ చోర' (Raja Raja Chora) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మరాఠి భామ సునయన. ఈ చిత్రంలో హీరో విష్ణు భార్య పాత్రలో నటించి అందరినీ మెప్పించింది.