కోలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ మొదలైంది. అద్భుతమైన చిత్రాలు నిర్మిస్తున్న 2డి ఎంటర్ టైన్ మెంట్స్ కార్తీ హీరోగా విరుమన్ రూపొందిస్తుంది. ఈ సినిమాతో శంకర్ కుమార్తె అదితి శంకర్ ని హీరోయిన్ గా పరిచయం
దర్శక దిగ్గజం శంకర్ తన కెరీర్లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఆయన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకకులని ఎంతగానో అలరింపజేశాయి. అయితే శంకర్‌కు ముగ