అమరావతి : తెలంగాణలో విజయవంతంగా అమలైన సమగ్ర భూ సర్వే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుంచి అమలు చేస్తుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్క
రాజస్థాన్ జోధ్‌పూర్‌లో దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభమైంది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కోసం ప్రజలు పడే తపన చూసి రాజస్తౄన్ ప్రభుత్వం ఈ వినూత్న బ్యాంక్‌ను ఏర్పాటుచేసింది.