T20 World Cup 2024 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యం వహించనున్నారు.
ధర్మశాల: విండీస్‌తో టీ20 సిరీస్ చేజిక్కించుకున్న అనంతరం పది రోజుల పాటు బయో బబుల్ నుంచి బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. తిరిగి ప్రాక్టీస్ షురూ చేశాడు. లంకతో టీ20 సిరీస్‌కు విరామం తీసుకున్న మాజీ కెప్టెన