Yami Gautam | బాలీవుడ్ నటీమణులు యామీ గౌతమ్, కృతి సనన్ మధ్య అవార్డుల విషయంలో సోషల్ మీడియాలో ఒక చిన్న వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై యామీ గౌతమ్ స్పందిస్తూ తాజాగా వివరణ ఇచ్చింది.
Navdeep | టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఇటీవల 'దండోరా' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.