Pakistan violates ceasefire | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam attack) తర్వాత భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి దాయాది దేశం పాకిస్థాన్ నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ�
శ్రీనగర్ : జమ్మూలోని ఆర్నియా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంట మంగళవారం పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. వెంటనే భారత బలగాలు సైతం ధీటైన బదులిచ్చాయి. గతేడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ కాల్పులు జరుగడం �