MAL Jagadish Reddy Birthday | మెల్బోర్న్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (Australia) నాయకుడు వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే (MLA) గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
NRI | రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Congress) 420 రోజులు పూర్తి చేసుకున్నప్పటికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆస్ట్రేలియాలో(Australia) బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు విభిన్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు.