ఇప్పుడు ఎక్కడ చూసిన రీమేక్‌ల జోరు కొనసాగుతుంది. సౌత్ నుంచి నార్త్ వరకు ప్రేక్షకులు ఆదరించిన సినిమాలన్ని రీమేక్‌లు అవుతున్నాయి. పలువురు స్టార్ హీరోల సైతం రీమేక్‌లపై మక్కువ చూపుతున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా రీమేక్ సినిమాలను చేస్తున్నాడు. వచ్చే ఎలక్షన్స్లోపు వీలైనన్ని సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని వేగంగా సినిమాలను చేస్తున్నాడు. కొత్త కథలైతే �