‘వికటకవి’ వంటి పీరియాడిక్ బ్యాక్‌గ్రౌండ్ సిరీస్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేయడం ఛాలెంజ్‌గా అనిపించిందని, ఈ సిరీస్ కోసం ఎంతో పరిశోధన చేశానని చెప్పింది గాయత్రి దేవి జోశ్యుల. ఆమె కాస్ట్యూమ్ డిజైన�
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వికటకవి’. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ నెల 28న జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్�