Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కాస్తా బండి సంజయ్ వీడ్కోలు సభగా మారిపోయింది. సభ ఆద్యంతం బండి నామస్మరణతో నిండిపోయింది.
బీజేపీ తనను పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ వాపోయారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.