Home
National
Akhilesh Yadav Sets 27000 Vote Target Per Up Seat Alleges Inaction On Ambedkar Statue Cases
బీజేపీ హయాంలో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం
యూపీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి 27 వేల ఓట్లు తగ్గించాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పార్టీ కార్యకర్తలకు టార్గెట్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘ప్రతి నియోజకవర్గంలో మన పార్టీకి 27 వేల ఓట్లు పెంచితే అధికారం మనదే అవుతుంది. ఆ మేరకు బీజేపీ నుంచి ఆ 27వేల ఓట్లు మన పార్టీకి మళ్లించడమో లేదంటే.. అధికార పార్టీకి తగ్గించడమో చేయాలి.
- అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
లక్నో : యూపీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి 27 వేల ఓట్లు తగ్గించాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పార్టీ కార్యకర్తలకు టార్గెట్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘ప్రతి నియోజకవర్గంలో మన పార్టీకి 27 వేల ఓట్లు పెంచితే అధికారం మనదే అవుతుంది. ఆ మేరకు బీజేపీ నుంచి ఆ 27వేల ఓట్లు మన పార్టీకి మళ్లించడమో లేదంటే.. అధికార పార్టీకి తగ్గించడమో చేయాలి. ఇందుకోసం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వారిని మన పార్టీతో అనుసంధానం చేయాలి’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేశారని.. కేవలం 14 కేసుల్లోనే అరెస్టులు చేసి ఆ మహనీయుడిపై వివక్ష చూపిస్తున్నారంటూ అఖిలేశ్ మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

