ఇటలీ పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్పై నిషేధం
ఇటలీలోని పాఠశాలల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖా, నిఖాబ్లను నిషేధించడంతోపాటు, ఒక్కో తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని ఆదివారం ప్రకటించారు. విద్యా వ్యవస్థలో ఇటాలియన్ భాషా పరిజ్ఞానం, వలస విధానాలకు సంబంధించిన చర్యలను క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు.
- విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి
రోమ్: ఇటలీలోని పాఠశాలల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖా, నిఖాబ్లను నిషేధించడంతోపాటు, ఒక్కో తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని ఆదివారం ప్రకటించారు. విద్యా వ్యవస్థలో ఇటాలియన్ భాషా పరిజ్ఞానం, వలస విధానాలకు సంబంధించిన చర్యలను క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. మెలోని తన ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీ యువజన విభాగం వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదన వెల్లడించారు. ప్రతి తరగతి గదిలో విదేశీ విద్యార్థుల సంఖ్య గరిష్ఠ పరిమితిని చట్టబద్ధం చేసే చర్యను త్వరలోనే క్యాబినెట్ ముందుకు తీసుకువస్తామని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

