సంస్కృత భాషలో యావద్భారతంలో గల పండితులలో వేళ్ళపై లెక్కించదగినవారిలో శ్రీభాష్యం విజయసారథి ఒకరు. 1936లో కరీంనగర్ జిల్లా చేగుర్తిలో గోపమాంబ-నరసింహాచార్యులకు జన్మించారు. ఈయనకు సంస్కృతం అంటే అభిమానం.
యాక్సిడెంట్ల అదుపునకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి హాట్ స్పాట్ల వద్ద బ్యానర్లు కట్టాలి రాష్ట్ర రోడ్డు భద్రతా విభాగం అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్య కరీంనగర్లో రోడ్ సెక్యూరిటీపై ఉమ్మడి జిల్లా అధికా�