Parasakthi Release Announcement | ఇటీవల మదరాసి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు శివ కార్తికేయన్ తన తదుపరి ప్రాజెక్ట్ పరాశక్తిని విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయకుడు’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. తన రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో కెరీర్లో తనకు ఇదే చివరి చిత్రమని విజయ్ గతంలోనే ప్రకట