Padma Shri : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు అత్యున్నత పౌరపురస్కారం దక్కింది. భారత మహిళల జట్టు చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కూడా పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికైంది.
భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్‌కు అరుదైన గుర్తింపు దక్కింది. ఈ ఇద్దరూ ‘ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కించుకోవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆసియా టెన్నిస్ ప్లేయర్