నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు (Travels Bus) ప్రయాణికుల పాలిట యమపాశాలవుతున్నాయి. వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు గద్ధమైన ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో కాల�