Keedaa Cola | తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయదర్శకత్వంలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన చిత్రం కీడాకోలా (Keedaa Cola). నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఎలా ఉందంటే..
Keedaa Cola | తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయదర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం కీడా కోలా (Keedaa Cola). కీడా కోలా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు మేకర్స్.