Keedaa Cola | తరుణ్ భాస్కర్ కీడా కోలా ఓవర్సీస్లో ఎన్ని థియేటర్లలో రిలీజవుతుందో తెలుసా..?
Keedaa Cola | తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయదర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం కీడా కోలా (Keedaa Cola). కీడా కోలా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు మేకర్స్.
Keedaa Cola |టాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం (Tharun Bhascker) స్వీయదర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం కీడా కోలా (Keedaa Cola). క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇటీవలే కొత్త లుక్ విడుదల చేయగా..నెట్టింట హల్ చల్ చేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు మేకర్స్. కీడాకోలా నవంబర్ 2న యూఎస్‌లో ప్రీమియర్స్ వేయబోతున్నట్టు తెలిపారు.
అంతేకాదు ఓవర్సీస్లో ఈ చిత్రం 400కుపైగా థియేటర్లలో విడుదలవుతున్నట్టు ప్రకటించారు. Raftar Creations ఓవర్సీస్లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. కీడాకోలా ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వీజీ సైన్మా బ్యానర్ (VG Sainma banner)పై కే వివేక్ సుధాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం వరదరాజులు (తాత) పాత్రలో కనిపించనున్నాడు. రవీంద్ర విజయ్, హరికాంత్, రఘురామ్, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. కీడాకోలా నవంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో డైరెక్టర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తరుణ్ భాస్కర్.. మహానటి, ఫలక్‌నుమా దాస్, సీతారామం సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. మరి ఈ సారి యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా చేస్తున్న కీడాకోలాతో ఎలాంటి ఫన్ అందించబోతున్నాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Maa Keedaa world famous!
All set for a grand release overseas in 400+ screens by @RaftarCreations#KeedaaCola #KeedaaColaOnNov3@TharunBhasckerD @RanaDaggubati @IamChaitanyarao @smayurk @tweetfromRaghu @IamVishnuOi @JeevanKumar459 @RavindraVijay1 @saregamasouth pic.twitter.com/mCXthpmbSC— VG Sainma (@VGSainma) October 27, 2023
The vibe of #KeedaaCola. A #VivekSagar Musical. Audio rights bagged by @saregamasouth
Get ready for #KeedaaColaTrailer tomorrow #KeedaaColaOnNov3@TharunBhasckerD @RanaDaggubati @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns pic.twitter.com/GGJbQOWgwb
— VG Sainma (@VGSainma) October 17, 2023
కీడా కోలా టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

