Hyundai Venue - Venue N Line | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లో అడాస్ సేఫ్టీ సిస్టమ్ ఫీచర్లతో వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ కార్లు ఆవిష్కరించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్ కాంప్యాక్ట్ ఎస్యూవీ మోడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. వెన్యూ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన వెన్యూ ఎన్-లైన్ మోడల్ రూ.12.16 లక్షల ప్రారంభ �