Hyundai Venue – Venue N Line | అడాస్ సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్లో హ్యుండాయ్ వెన్యూ.. వెన్యూ ఎన్ లైన్ లాంచింగ్.. ఇవీ డిటైల్స్..!
Hyundai Venue - Venue N Line | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లో అడాస్ సేఫ్టీ సిస్టమ్ ఫీచర్లతో వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ కార్లు ఆవిష్కరించింది.
Hyundai Venue – Venue N Line | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి 2023 వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ కార్లు ఆవిష్కరించింది. అడాస్ టెక్నాలజీతో భారత్ మార్కెట్లో హ్యుండాయ్ ఆవిష్కరిస్తున్న 2023 హ్యుండాయ్ వెన్యూ రూ.10.33 లక్షల నుంచి రూ.13.34 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య, 2023 హ్యుండాయ్ వెన్యూ ఎన్ లైన్ వేరియంట్ రూ.12.-13.90 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.
2023 వెన్యూ ధర వరలు ఇలా
ఇంజిన్ ఆప్షన్ —- — — వేరియంట్ —— ఎక్స్ షోరూమ్ ధర
కప్పా 1.0 టర్బో ———- ఎస్(ఓ) ఎంటీ —– రూ.10,32, 600
జీడీఐ పెట్రోల్ ———– ఎస్ఎక్స్(ఓ) ఎంటీ — రూ. 12,44,200
——- ఎస్ఎక్స్(ఓ) ఎంటీ డ్యుయల్ టోన్ —– రూ.12,59,200
——– ———- ఎస్ఎక్స్ (ఓ) డీసీటీ —– రూ.13,23,100
——- ఎస్ఎక్స్ (ఓ) డీసీటీ డ్యుయల్ టోన్ —- రూ.13,38,100
యూ2 1.5 ———- ఎస్ఎక్స్ (ఓ) ———- రూ.13,18,700
సీఆర్డీఐ డీజిల్ – ఎంటీఎస్ఎక్స్ (ఓ) డీసీటీ డ్యుయల్‌టోన్- రూ.13,33,700
రెండు కార్లలోనూ హ్యుండాయ్ స్మార్ట్ సెన్స్ (అడాస్ – అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లు ఉంటాయి. వాటిల్లో ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొల్లిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, పెడెస్ట్రియన్ అండ్ సైకిల్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.
2023 వెన్యూ మూడు పవర్ ట్రైన్లలో లభిస్తుంది. 1.2 లీటర్ల కప్పా ఎంపీఐ పెట్రోల్, 1.5 లీటర్ల యూ2 సీఆర్డీఐ డీజిల్, 1.0 లీటర్ల కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే 1.0 లీటర్ల టీ-జీడీఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ , ఎస్(ఓ), ఎస్ఎక్స్ (ఓ) ట్రిమ్స్ 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో పని చేస్తాయి.
2023 వెన్యూ ఎన్ లైన్ మోడల్ కారు 1.0 లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ విత్ 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో లభిస్తుంది. కొనుగోలు దారులు ఎన్6, ఎన్8 వేరియంట్ కార్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
వెన్యూ ఎన్ లైన్ ధరలు ఇలా
కప్పా 1.0 టర్బో జీడీఐ పెట్రోల్ — ఎన్6 ఎంటీ —- —- —- రూ.11,99,900
————- ———- ——– ఎన్6 ఎంటీ డ్యుయల్ టోన్ – రూ.12,14,900
————- ———– ——– ఎన్8 ఎంటీ —- —- —- రూ.12,95,900
———- ———- ——– ఎన్8 ఎంటీ డ్యుయల్ టోన్ – రూ.13,10,900
—— ————– ——– ఎన్6 డీసీటీ ———– – రూ.12,79,500
—— ————- ——– ఎన్6 డీసీటీ డ్యుయల్ టోన్ – రూ.12,94,500
—— —————- ——– ఎన్8 డీసీటీ ————- రూ.13,74,800
—— ———— ——– ఎన్8 డీసీటీ డ్యుయల్ టోన్ – రూ.13,89,800
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

