సత్తుపల్లికి డిప్యూటేషన్పై వెళ్లిన వారందరిని వెంటనే వీ కే కోల్ మైన్కు తీసుకు రావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏ�
సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని మైన్ బొగ్గు గనిలో అధికారుల అరాచకాలను నిలిపివేయాలని హెచ్ఎంఎస్ (హింద్ మజ్జూర్ సభ) రాష్ట్ర అధ్యక్షుడు రియాక్ అహ్మద్ బహిరంగ లేఖలో బుధవారం డిమాండ్ చేశారు. కార్మికుల హక్