ప్రముఖ కవి, రచయిత కొంపెల్లి వెంకట్‌గౌడ్ గుండెపోటుతో మృతిచెందారు. సూర్యాపేట్ జిల్లా మునగాలకు చెందిన ఆయన కొన్నేళ్లుగా నగరంలోని విద్యానగర్‌లో ఒంటరిగా నివసిస్తున్నాడు.
ఆదిలాబాద్ : జిల్లాలోని భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో గురువారం వరద ప్రవాహంలో రోజువారీ కూలీ కొట్టుకుపోయాడు. మృతదేహాన్ని ముళ్ల పొదలో గుర్తించారు. మృతుడు నిపాని గ్రామానికి చెందిన వెంకట్ గౌడ్ (45) అని భీంప�