National Certificate | రోగులకు మెరుగైన వైద సేవలు అందించడంతో పాటు నిర్వహణలోనూ పనితనాన్ని కనబరుస్తున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఎన్క్వాస్ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏరియా దవాఖాన అరుదైన అవార్డును సాధించింది. ఎకో ఫ్రెండ్లీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, కాయకల్ప అవార్డులో మూడో స్థానంలో నిలిచిందని దవాఖాన సూపరింటె