Road Accident: ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులతో పాటు మరికొన్ని వాహనాలు ఢీకొన్న ఘటనలో 63 మంది మరణించారు. కంపాలా - గులా హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
Dense Fog | అమెరికా (America) లో పొగమంచు (Dense Fog) కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (vehicles crash).