Road Accident: ఢీకొన్న రెండు బస్సులు.. 63 మంది మృతి
Road Accident: ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులతో పాటు మరికొన్ని వాహనాలు ఢీకొన్న ఘటనలో 63 మంది మరణించారు. కంపాలా - గులా హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
కంపాలా: ఆఫ్రికా దేశం ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 63 మంది మరణించారు. ఓవర్ టేకింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కిరియాన్డోంగో జిల్లాలోని కంపాలా – గులా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి ఈ దర్ఘటన జరిగింది. రెండు బస్సులతో పాటు మరికొన్ని వాహనాలు కూడా ఢీకొన్నాయి. చెయిన్ రియాక్షన్లో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అనేక మంది గాయపడ్డారు. రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఉగాండాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

