Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి 13 మంది కూలీలు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
మహారాష్ట్రలో భూపాలపల్లి జిల్లా వాసుల దుర్మరణం | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచలో బుధవారం ప్రమాదవశాత్తు వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్