కేంద్ర ప్రభుత్వం 25 మార్చి 2025 లో పార్లమెంటులో ఆమోదింప చేసుకున్న పెన్షన్ వెలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ర్ట ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ (ఎస్.జి.పి.ఎ.టి) రాష్ట్ర అధ్యక్షుడు జి.వీరస్వ
విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (వీఏవోఏటీ) టీఎస్ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడిగా డీ వీరాస్వామి, ప్రధాన కార్యదర్శిగా కొరడాల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.