తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (Chakali Ilamma) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు.
భూస్వాములు, పెత్తందార్లకు ఆమె సింహస్వప్నం. దున్నేవాడికే భూమి కావాలని, వెట్టిచాకిరి నుంచి పేదలకు విముక్తి క ల్పించాలని నినదించిన వీరనారి చాకలి ఐలమ్మ. నాటి నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి ప్రజలను ఉద్