సరిగ్గా రెండు నెలల తర్వాత మే 10న 55 ఏండ్ల కిందటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విదేశీ శక్తులతో భారత ప్రధాని ఎలా వ్యవహరించాలో హిందూ జాతీయవాదులకు తెలియజేయడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం.
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్ విడుదల చేసిన కమల్ ఫైల్స్ వీడియోను బుధవారం సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘అవినీతిపరులు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ధనబలంతో తప్పించుకుంటున్నారు’ అంటూ
బంజారాహిల్స్ : షాపింగ్ మాల్లో బట్టలు కొనేందుకు వెళ్లిన యువతి ట్రయల్ కోసం డ్రెస్ మార్చుకుంటుండగా సెల్‌ఫోన్‌తో వీడియో తీసిన ఇద్దరు యువకులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టోర్ మేనేజర్‌పై జూబ్లీహ�