ఈ బండిని ప్రతిసారీ..
ప్లాట్ఫాం వన్పైనే పెట్టండి!
కులీనులైన మన ప్యాసింజరు దేవుళ్లని..
ఎస్కలేటరో, లిఫ్టో ఎక్కి ఇంకో
ప్లాట్ఫామ్మీదికి వెళ్లమని చెబితే పాపం!
వచ్చే ఏడాది ఆగస్టుకల్లా అందుబాటులోకిన్యూఢిల్లీ, జూలై 19: వచ్చే ఏడాది స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆలోపే కనీసం 10 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతున్నది. 40 నగరాలను క�