KP Vivekanand | పచ్చదనంతోనే మానవాళి మనుగడకు దోహదం చేకూరుతుందని, ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరా ప్రాంతాల్లో మొక్కను నాటి దానిని సంరక్షించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) పిలుపునిచ్చారు.
MLA Talasani | ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరిస్తే భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు వీలవుతుందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani )అన్నారు.