MLA Talasani | మొక్కలు నాటడం బాధ్యతగా భావించాలి : ఎమ్మెల్యే తలసాని
MLA Talasani | ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరిస్తే భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు వీలవుతుందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani )అన్నారు.
అమీర్‌పేట్, జూలై 18 : భూమి మీద పచ్చదనం కనుమరుగవుతున్న నేపథ్యంలో పర్యావరణ సమతుల్యం లోపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరిస్తే భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు వీలవుతుందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani )అన్నారు. గురువారుం సనత్‌నగర్ డివిజన్ బీకేగూడ, రవీంద్రనగర్లోజరిగిన వన మహోత్సవంలో(Vanamahostav) కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయ్‌సింగ్‌లతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రవీంద్రనగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి అధ్యక్షులు విజయ్‌సింగ్ సహా కాలనీ నివాసితులు చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందించారు. అయితే గతంలో తాను మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిధులేమి సాకు చూపుతూ పక్కన పెట్టడం దివాళాకోరు విధానామ న్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ ఇందిర, డీఈ మోహన్, జలమండలి ఈఈ హరిశంకర్, బీఆర్ ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, దాడి ప్రవీణ్‌రెడ్డి, పుట్టల శేఖర్, పుష్పలత, సనితగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

