మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అంజలి | తమిళనాట ఇప్పటికీ వరస సినిమాలు చేస్తుంది అంజలి. కానీ మాతృభాషలో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
షాపింగ్‌మాల్, జర్నీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రాజోలు భామ అంజలి. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన అంజలి తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కె�