వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శనివారం మధ్యాహ్నం చిరుజల్లుల తో ప్రారంభమై భారీ వర్షం కురిసింది. దాదాపు 2, 3 గంటలు ఏకదాటిగా వర్షం కురువడంతో కుంటలు, చెరువులు వర్షపు నీటితో నిండి పొంగ�
మహాంతిపూర్ గ్రామానికి నిలిచిన రాకపోకలు బొంరాస్పేట : మండలంలో శనివారం రాత్రి 18.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో కురిసిన వర్షానికి తోడు ఎగువన ఉన్న దోమ మండలంలో కురిసిన భారీ వర్షానికి కాకరవాణి వాగ�