కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్‌పై కేంద్రం దృష్టి | హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా టీకా రెండో డోసు వేయడంపై కేంద్రం దృష్టి సారించింది.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తున్న సమయంలో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. రెండో డోసు ఎప్పుడు తీసుకుం