కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారికే నెల జీతం ఇస్తామంటూ ప్రకటించారు. దీనిని చీఫ్ డెవలప్మెంట్ అధికారి చర్చిత్ గౌర్ పకడ్బంధీగా అమలు చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు
దేశ సాంస్కృతిక రాజధాని అయిన వారణాసిలో ప్రత్యేకమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఒక కొవిడ్-19 నెగెటివ్ మహిళ కరోనా పాజిటివ్ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఎలా కరోనా రోగుల కోసం పాటుపడుతున్నారనేది చర్చనీయాంశంగా తయారైంది
అమేథిలోని ఓ దవాఖాన వైద్యుడు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దాంతో ఆయనను ఇంఛార్జీ సూపరింటెండెంట్ పదవి నుంచి అధికారులు తొలగించారు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడగించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది
ప్రముఖ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) ను ఈ నెల 15 వరకు మూసివేయనున్నారు. అలాగే, వచ్చే నెల 30 వరకు అన్నిరకాల పరీక్షలను అధికారులు రద్దు చేశారు
ఉత్తరప్రదేశ్‌లో నానాటికి పరిస్థితి తీసికట్టుగా మారుతుండటంతో రాష్ట్రంలో ఇప్పటికే విధించిన వారాంతపు లాక్డౌన్ సమయాన్ని పొడగించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది.